
బ్లాగ్ ల సమాహారం
ఇది నా బ్లాగ్ ల సమాహారం......
నేను రాసిన బ్లాగ్ ల కూడలి యిది. ............
1.సింగోటం మాఊరు : తూర్పింటి [సింగోటంబ్లాగ్ ]
ఇది మా ఊరికి సంబంధించిన పిచ్చాపాఠీ కబుర్ల సమాహారం.. ....
ఇది ఓ అందమైన పల్ల్లెటూరు.....!!!!!!!!!!!!!!!!
పచ్చని పైర పొలాలు...ఓ వైపు...అందమైన పొలాలు..
దేవాలయానికి ఎడమవైపున చెరువు ............ నిండితే పచ్చని పైర పొలాలతో ....
కళకళలాడే పంట పొలాలు...ఓ వైపు...
అర కిలో మీటర్ ఉండే చెరువు కట్ట ...
ఆలయం లో కొలువైన ఉగ్రనరసింహ స్వామి.....
కుడివైపున శివాలయం...దానికి ప్రక్కనే కోనేరు !!!!!!!!!!!!!!!!
...దీనితో పాటుగా మా ఊరి కబుర్లు...దేవాలయ చరిత్ర........అంశాల ..సమ్మిళితం........
మరిన్ని వివరాలకై చూడండి .....
http://singotam.blogspot.com
2.కొల్లాపూర్ చరిత్ర

ఇది కొల్లాపూర్ వారికి సంబంధించిన బ్లాగ్.....
కొల్లాపూర్ చరిత్ర...
ఇది సంస్ఠానంగా ఆవిర్భవించదనే...
అంశాలు దీనిలో ప్రధాన అంశాలు....వీటితో పాటుగా
పికాస వెబ్ చిత్రాలు అదనం...........................
మరిన్ని వివరాలకై చూడండి
http://kollapurthurpinti.blogspot.com
3.తెలుగు మెంటర్స్
తెలుగు మెంటర్స్ కు సంబంధించిన బ్లాగ్.....
బాసర ...నూజివీడు...ఇడుపుల పాయ...
3 సెంటర్ల కు సంబంధిచిన మెంటర్ల ఉమ్మడి బ్లాగ్....
దీనిలో ఏ మెంటర్ ఐనా కవితలు...కథలు...పద్యాలు రాయవచ్చు...
ఇంకా రాసేవారు ఎవరైనా వినూత్నంగా రాసే వారికి ఇదే మా ఆహ్వానం....
విద్యార్థులు కూడా క్రొత్తగా ఏదేని అంశాన్ని రాయవచ్చు. .........
మరిన్ని వివరాలకై చూడండి
http://tuurpinti-telugumentors.blogspot.com
4.తెలుగు సాహిత్యం
· అమరావతి స్థూపం 'నాగబు ' లో నడయాడిన నా తెలుగు భాష ..
· హాల 'గాధాసప్తశతి' లో హరివిల్లులా మెరిసిన నా తెలుగు భాష ..
· ధనంజయుని 'కలమళ్ళ శాసనం' లో కాంతులీనిన నా తెలుగు భాష ..

· నన్నయ భారతంలో 'అందెరవళులు' వేసిన… నా తెలుగు భాష ..
· తిక్కన కలంలో 'తెలుగు తీయందనాలూదిన' ….నా తెలుగు భాష ....
· ఎర్రన 'సూక్తి వైచిత్రిలో' సుతారంగా మీటిన… నా తెలుగు భాష .....
· శివకవి యుగంలో 'అట్టడుగు వర్గాలకు' అగ్ర తాంబూలమిచ్చిన …నా తెలుగు భాష ...
· శ్రీనాథుని సాహిత్యంలో 'స్వర్ణాభిషేకం' నొందిన… నా తెలుగు భాష ........
మరిన్ని వివరాలకై చూడండి.....
http://telugusaahityam-tuurpinti.blogspot.com/